(Translated by Google) This is a temple that has not seen any development. Pigs roam around the temple premises. There is a defensive wall but no gate.
Another thing is that even the priest doesn't come every day, he comes whenever he wants and does puja as he likes...
Usually suprabhatam is heard at brahma muhurtam, but here it is heard when everyone wakes up and goes to work ie, at 9 o'clock...
We request its authorities to consider and revise…
(Original) అభివృద్ధికి నోచుకోని దేవాలయం ఇది. దేవాలయ ఆవరణలో పందులు సంచరిస్తున్నాయి. ప్రహరీ గోడ ఉంది కానీ దానికి గేట్ లేదు.
మరో విషయం ఏంటంటే, పూజారి కూడా ప్రతి రోజు రారు, ఇష్టం ఉన్నప్పుడు వచ్చి ఇష్టం ఉన్నట్టు పూజ చేసి వెళ్తున్నారు...
సాధారణంగా సుప్రభాతం బ్రహ్మ ముహూర్తంలో వినాలి, కానీ ఇక్కడ అందరూ నిద్ర లేచి పనులకి వెళ్లే సమయానికి, అనగా, 9 గంటలకి సుప్రభాతాన్ని వినిపిస్తారు...
దీని అధికారులు పరిగణలోకి తీసుకొని, సవరించల్సిందిగా మనవి...
Sumair sayyad Sumair1 year ago
Saddam taste is superb nd this guy is an amazing 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
Swargam Bhoomesh2 years ago
Narsingapuram Dharmaram Peddapalli
I'm Special Boy2 years ago
(Translated by Google) Shree krishna my special god, My master is Jay Shree Krishna
(Original) Shri krishna my special god, Mera Swamy Hai Jai Shri Krishna
Another thing is that even the priest doesn't come every day, he comes whenever he wants and does puja as he likes...
Usually suprabhatam is heard at brahma muhurtam, but here it is heard when everyone wakes up and goes to work ie, at 9 o'clock...
We request its authorities to consider and revise…
(Original)
అభివృద్ధికి నోచుకోని దేవాలయం ఇది. దేవాలయ ఆవరణలో పందులు సంచరిస్తున్నాయి. ప్రహరీ గోడ ఉంది కానీ దానికి గేట్ లేదు.
మరో విషయం ఏంటంటే, పూజారి కూడా ప్రతి రోజు రారు, ఇష్టం ఉన్నప్పుడు వచ్చి ఇష్టం ఉన్నట్టు పూజ చేసి వెళ్తున్నారు...
సాధారణంగా సుప్రభాతం బ్రహ్మ ముహూర్తంలో వినాలి, కానీ ఇక్కడ అందరూ నిద్ర లేచి పనులకి వెళ్లే సమయానికి, అనగా, 9 గంటలకి సుప్రభాతాన్ని వినిపిస్తారు...
దీని అధికారులు పరిగణలోకి తీసుకొని, సవరించల్సిందిగా మనవి...
Dharmaram
Peddapalli
My master is
Jay Shree Krishna
(Original)
Shri krishna my special god,
Mera Swamy Hai
Jai Shri Krishna